భీమ్ గల్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ లో చేరిక

  భీమ్ గల్,బతుకమ్మ :    భీమ్ గల్ మాజీ ఎంపీపీ,మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత భర్త కన్నె సురేందర్ కాంగ్రెస్  పార్టిలో చేరారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సురేందర్, మూడేడ్ల జితేందర్లకు సుదర్శన్ రెడ్డి పార్టీ కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీపీగా,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పని చేసిన కన్నె సురేందర్,...