భిక్కనూరు వైన్స్ తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర వైన్స్ శుక్రవారం దోమకొండ ఎక్సైజ్ సీఐ మధుసూదన్ ఆధ్వర్యంలో వైన్స్ ను తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా షాప్ లో ఉన్న మధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ సమయపాలన పాటించాలని,స్టాక్ రిజిస్టర్ ను సరిగ్గా నిర్వహణ చేయాలన్నారు . ప్రభుత్వం విదించిన విధివిధానాలకు అనుకూలంగా వ్యవహరించాలని సూచించారు.  బెల్టు షాపుల నిర్వహించే వారిపై ఉక్కు పాదం మోపుతామని సిఐ మధుసూదన్ స్పష్టం చేశారు. భిక్కనూర్ వైన్స్ ఎదుట యు టర్నింగ్ ఉండడం వల్ల...