భీంగల్ కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు (జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ) ను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు.ఆర్థిక శాఖ అనుమతి మేరకు ప్రభుత్వ ఉత్తర్వు 43 తేది 27 జూన్, 2025 న్యాయశాఖ భీంగల్ లో కోర్టు ఏర్పాటు అనుమతి ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తదుపరి పరిపాలన పరమైన విధివిధానాలను రూపొందించుకోవచ్చని...