టీపీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

నిలిచిపోయిన పనులను పూర్తి చేసి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి   భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను  భీమ్ గల్ మండల కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో  శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహం లో కలిసి పూల బొకే నిచ్చి, శాలువాతో సన్మానించారు. భీమ్ గల్ నిలిచి పోయిన 100 పడకల ఆసుపత్రి,...