బీఆర్ఎస్ లో చేరిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

వేల్పూర్, బతుకమ్మ :   భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వీడీసీ ప్రెసిడెంట్ నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేవ్వఅశోక్, కర్నె నరేష్ లు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన నివాసంలో వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భీంగల్ పట్టణ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని...