బహిరంగ సభకు బయలుదేరిన భీంగల్ కాంగ్రెస్ శ్రేణులు
భీమ్ గల్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహిస్తున్న బూతు స్థాయి కార్యకర్తల బహిరంగ సభకు భీమ్‌గల్ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం బయలుదేరివెళ్లారు. ఈ కార్యక్రమం లో భాగంగా మండలంలోని అని గ్రామల బూతు స్థాయి కార్యకర్తలు, నాయకులు భారీగా బయలుదేరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరె స్వామి ఆధ్వర్యంలోమండల కేంద్రం నుండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదలు చేశారు.ఈ సందర్భంగ బొదిరె స్వామి మాట్లాడుతూ...