భీమన్న కళ్యాణం పోస్టర్లు ఆవిష్కరణ

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని పివిఆర్ భవన్లో  చేపూర్ గ్రామ నాయకపోడ్ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే భీమన్న దేవుని కళ్యాణం,  పండగ ఉత్సవాల, కబడ్డీ పోటీల పోస్టర్ ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకపొడ్ జిల్లా ఉపాధ్యక్షుడు మూడ అశోక్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మండల...