భీమ్ గల్ బల్ధియా ఖర్చు రూ.2 కోట్లా..?
వైరల్ గా మారిన సహ చట్టం వివరాలు సోషల్ మీడియాలో గిరికిలు కొడుతున్న ఖర్చు చిట్టా నిజామాబాద్, బతుకమ్మ : కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన ఐదేళ్ళ కాలంలో బల్ధియాలో జరిగే ఖర్చులు అమ్మో ఇంత ఉంటాయా అనే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు సెలక్షన్ గ్రేడ్ -1 మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మండల కేంద్రంలో కేవలం రెండున్నర ఏళ్ళ కాలంలోనే రూ.2 కోట్ల పై చిలుకు ఖర్చు చేశారా అనే చర్చ మొదలయింది. అదీ కూడా ఎందుకంటే పదవుల పంపకాల పంచాయితీలో...