మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. బాధిత మహిళలకు, మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు, మహిళలకు భరోసా కేంద్రంతరపున...