భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలో బిజేపి అధ్యక్షులు పుప్పాల నరేష్ అధ్యక్షతన సభ్యత నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు 8800002024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి, బిజెపి కార్యకర్త అందించే సభ్యత నమోదు ఫారం లో వివరాలు నింపి బీజేపీ సభ్యులుగా చేరారని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సభ్యత్వం పొందవచ్చని, నమో ఆప్ ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫీచర్ ఫోన్ మాత్రమే...