శెట్ పల్లి వాసికి భారత్ సేవా పురస్కార్ అవార్డు ప్రదానం
బతుకమ్మ,నిజామాబాద్:అనాధలకు అండగా పేదవారికి తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను కరుణ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు భారత్ సేవ పురస్కార్ అవార్డు దక్కింది. మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ పరిషత్ కళాభవన్ లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలలో భాగంగా మోర్తాడ్ మండలం శేట్ పల్లీ గ్రామానికి చెందిన కరుణ ట్రస్ట్ సేవా సంస్థ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. తన...