ఆగస్టు 16న ఇందూర్ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక యాత్ర రైలు

ఐఆర్సీ టీసీ టూర్ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆగస్టు 16న ఇందూర్ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక యాత్ర రైలు ప్రారంభం అవుతుందని ఐఆర్సీ టీసీ టూర్ అసిస్టెంట్ మేనేజర్ పివి.వెంకటేష్ తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుంచి భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ పంచ జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ...