హైదరాబాద్, బతుకమ్మ: ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వ బలగాలను 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయగా, మృతుల్లో మావో అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఉన్నారు. మావోల ఎన్ కౌంటర్ కు నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ కు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అలాగే 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించాలని నిర్ణయించింది.