భానుడి భగభగ షురూ
. . . మరో వారం రోజుల్లో సూర్య ప్రతాపం . . . ఉక్కపోతతో ప్రజల బేజారు . . . ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే జంకుతున్న ప్రజలు ఇందల్ వాయి, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపంతో, భగభగ ఎండ వేడిమితో నిప్పులు విసురుతున్నాడు. మార్చి చివరి వారంలోనే ఎండ 40 డిగ్రీలకు చేరుకుంది. ఉదయం 10 అయ్యిందంటే చాలు భానుడి ప్రతాపం మొదలై సాయంత్రం 5 గంటల వరకు తీవ్రస్థాయిలో వడగాలులు...