భజనలు ముక్తికి మార్గాలు

భజనలు భక్తి తన్మయత్వాన్ని కలిగిస్తాయి ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర మహారాజ్   వేల్పూర్, బతుకమ్మ : సాంస్కృతిక కార్యక్రమం ల్లో,భక్తి రసంలో భజనలకు ప్రత్యేక స్థానం ఉందని, భక్తితో చేసే భజనలు భక్తులకు ముక్తిని కలిగిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త, ధర్మ ప్రచారకులు శ్రీ రాఘవేంద్ర స్వామిజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్ర  శివారులో గల శ్రీ గోవింద సాయి దివ్య యోగాశ్రమంలోనిర్వహిస్తున్న అఖండ గురునామ సప్త భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన భారతీయ...