ఘనంగా భగవద్గీత జయంతి వేడుకలు
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణం లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో బుదవారం రోజున గీత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .భగవద్గీత యొక్క సారాంశం పిల్లలకు తెలియజేస్తూ ప్రతి అధ్యాయం లోని విషయాలను తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ "గీ"అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది."త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తుంది. భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది.దాయాధులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు.భగవద్గీత లోని మొత్తం...