భగత్ సింగ్ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

కమ్మర్ పల్లి, బతుకమ్మ : భగత్ సింగ్ 94వ వర్ధంతి సభ పోస్టర్ ను కమ్మర్ పల్లి సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ పార్టీ ఆఫీస్ వద్ద శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాస్ లైన్ మండల కార్యదర్శి బి. ఆశోక్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను రెండు పదుల వయస్సులోనే ఊరికించిన భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తి వెల కట్టలేనిదని, అందుకే ఆయన్ని 23 సంవత్సరాల వయస్సులోనే ఆ బ్రిటిష్ దుండగులు ఉరి తీశారన్నారు. అలాంటి భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని ఈనాటి యువత పునికిపుచ్చుకోవాలని...