ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

  బీర్కూర్, బతుకమ్మ :   బీర్కూర్ మండల కేంద్రంలో గల భగత్ సింగ్ చౌరస్తాలో భగత్ సింగ్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, పీడీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ లు మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ చిన్న వయస్సు నుండే ఈ భారతదేశనికి స్వాతంత్రం కావాలని కోరుకున్నాడని, అందులో భాగంగానే బ్రిటిష్ వల్లని తరిమికొట్టడంలో ముందుండి పోరాడిన వీరుడన్నారు. తాను 7 ఏళ్ల వయస్సు నుండి 23 ఏళ్ల వరకు అనేక...