ఆకర్షణీయంగా ’భద్రకాళి‘ టీజర్
వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళ నటుడు విజయ్ ఆంటోని జన్మదినం సందర్భంగా భద్రకాళి మూవీ టీజర్ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ఈటీజర్ ను ఆకట్టుకుంటోంది. ఈమూవీకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. http://youtube.com/watch?v=LOXpKD…