Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 1:12 pm Posted by : ramakrishna

ఆకర్షణీయంగా ’భద్రకాళి‘ టీజర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళ నటుడు విజయ్ ఆంటోని జన్మదినం సందర్భంగా భద్రకాళి మూవీ టీజర్ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ఈటీజర్ ను ఆకట్టుకుంటోంది. ఈమూవీకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

http://youtube.com/watch?v=LOXpKD…