భద్రాచలం ఎమ్మెల్యే పిఏ అరెస్ట్
భద్రాచలం, బతుకమ్మ : భద్రాచలం ఎమ్మెల్యే పీఏ ఉద్యోగాల పేరుతో 8 కోట్లు వసూళ్ళు చేసి ఆ డబ్బులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి . . చివరికి జైలుకు పోయాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకుని వాటిని తీర్చుకునేందుకు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు. మణుగూరు బీటీపీఎస్ సారపాక ఐటీసీ కంపెనీలలో ఉద్యోగాల పేరుతో 54 మంది నుంచి రూ. 8...