ఎసిబికి చిక్కిన భధ్రాచలం ఎఫ్ డిఓ..చర్ల ఇంచార్జీ ఆర్డిఓ

  . . . రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత  భద్రాచలం, బతుకమ్మ: బిటీ రోడ్డు నిర్మాణం కోసం చెట్లను నరికి వేసిన కేసు నమెదు చేయకుండా ఉండేందుకు లంచం తీసుకుంటు  భధ్రాచలం ఎప్ డిఓ, చర్ల ఇంచార్జీ డిఆర్ఓ ఎసిబికి చిక్కారు. ఖమ్మం రెంజ్ ఎసిబి డిఎస్పీ  రమేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... చర్ల మండలం పుసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పోరపాటున రోడ్డుకు ఇరువైపుల కోన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఇటివల కాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం...