రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అలయ్.. బలయ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అలయ్.. బలయ్ నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ గారు అలయ్...