హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల జాగ్రత్త వహించాలి

సిసిఎస్ ఎసిపి నాగేంధ్ర చారీ   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యభిచారం అనే  మురికి కూపంలో చిక్కుకుని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, దాని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ సిసిఎస్, టాస్క్ ఫోర్స్ ఇంచార్జీ ఎసిపీ నాగేంద్రచారీ ప్రజలకు సూచించారు. నిజామాబాద్ సిసిఎస్ ఎసిపీ కార్యాలయంలో ఆయన బుదవారం విలేఖరులతో మాట్లాడుతు.... సమాజంలో జరుగుతున్న వ్యభిచారం ( ప్రాసిట్యూషన్) పై పోలీస్ శాఖ జరుపుతున్న దాడులలో అమాయకులు కొందరు అందులో చిక్కుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆర్థిక స్థితిగతులను ఆసరగా చేసుకునే...