మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
. . . తాసిల్దార్ బాలయ్య ఆదేశాలు ఇందల్వాయి, బతుకమ్మ : మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మీసేవ కేంద్రాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని ఇందల్వాయి తహసిల్దార్ బాలయ్య ఆదేశించారు. ఈ మేరకు ఆయన మీసేవ కేంద్రా నిర్వాకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీ సేవ నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు కేవలం మీ సేవ కేంద్రాల ద్వారానే ప్రజలకు అందే విధంగా రాష్ట్ర...