వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

వరంగల్ ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ అశోక్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఎమ్మార్టీ ల్యాబ్ లో సెమీ ఆటోమెటిక్ మీటర్ టెస్ట్ బెంచ్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.37లక్షలతో నిర్మించారని తెలిపారు. దీంతో మన ఇంటి మీటర్స్ సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ అన్ని కూడా ఈ టెస్ట్ బెంచ్ పై టెస్ట్ చేసి అత్యంత ప్రామాణికంగా టెస్టింగ్...