విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
. . . విద్యార్థులను పరామర్శించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న...