ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

నిజామాబాాద్ జల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దేగాం పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అన్ని పీ.హీచ్.సీలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశం నిజామాబాద్, బతుకమ్మ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.  ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్...