రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
. . . డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్.రాజశ్రీ భీమ్ గల్, బతుకమ్మ వర్షకాలం దరిమిలా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్. రాజశ్రీ సూచించారు. బుధవారం భీమ్ గల్ ప్రేమరీ హెల్త్ సెంటర్ ను ఆమె సందర్శించారు. సిబ్బంది హాజరును, ఆసుపత్రిలో సౌకర్యలను పరిశీలించి, మందుల నిల్వలను గురించి సిబ్బందిని అడిగి తెల్సుకొన్నారు. అన్ని రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ...