మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి

  . . . జీజీహెచ్ అభివృద్ధి సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన బుధవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్...