హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : నియోజకవర్గంలో గల ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ హాస్టల్స్ వార్డెన్స్ తో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టల్స్ లో విద్యార్థుల యోగ క్షేమాలు, మౌలిక సదుపాయాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం మరియు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని చెప్పారు. వసతి గృహాలు, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు, దుస్తులు ఇవ్వడంతో పాటు మెరుగైన...