మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా బెస్త శాంత
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా రెండవసారి గోపాల్ పేట్ గ్రామానికి చెందిన బెస్త శాంత ఎన్నికైనట్లు ఎల్లారెడ్డి ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య సాధారణ సమావేశం నిర్వహించి, మండల సమైక్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఎల్లారెడ్డి ఏపిఎం ప్రసన్నరాణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1995 మ్యాక్స్ చట్ట ప్రకారం మండల మహిళా సమాఖ్య విధుల గురించి మహిళలకు అవగాహన...