ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉత్తమ ఫలితాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లాలోని మిగతా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల కన్నా అధిక శాతం ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంధం బుద్ధిరాజు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ అభినందించారని తెలిపారు.  కళాశాలలో మొత్తం మీద రెండవ సంవత్సరంలో 61.37% ఫలితాలు, మొదటి సంవత్సరంలో 49.32% ఫలితాలను సాధించి జిల్లాలో మొదటి స్థానంలో తమ కళాశాల నిలిచిందని పేర్కొన్నారు. అలాగే తొమ్మిది వందలకు పైగా మార్కులను అనేక మంది...