జేసీఐ ఇందూర్ కు ఉత్తమ పురస్కారాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జేసీఐ బంజారా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ‘గోవిందం’ జోన్ కాన్ లో జేసీఐ ఇందూర్ మనోజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు అవార్డులు దక్కాయి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సెల్ఫ్ డిఫెన్స్, జేసీఐ వారోత్సవాలు, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనిటీ డెవలప్ మెంట్, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ, ఎడ్యుకేషన్ సపోర్ట్ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ మాజీ జోన్ ఉపాధ్యక్షులుగా సెనేటర్ విజయానంద్ కు అవార్డు దక్కింది. జోన్ అధ్యక్షుడు గోవింద్ కంకాని, జోన్...