బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలి
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలనిలంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో గురువారం ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 బెస్ట్ అవైలబుల్స్ స్కీం కింద దాదాపు 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పాఠశాల యజమాన్యాలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే...