సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అదనం 

ఆరబెట్టిన ధాన్యంలో 17 శాతం తేమ ఉండాలి ఏ గ్రేడ్ దొడ్డు, సన్న ధాన్యం ధర రూ. 2,320 జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్  భీమ్ గల్, బతుకమ్మ : ఈ యేడు ప్రభుత్వం రైతులు పండించిన వరి సన్న రకం ధాన్యంకు కొనుగోలు కేంద్రాల్లో రూ. 2320 లకు కొనుగోలు చేసి అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ నిస్తోందని డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం భీమ్ గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని బాబాపూర్, బడా భీమ్ గల్,పల్లికొండ...