ఆయిల్ పామ్ సాగుతో లాభాలు

బతుకమ్మ,ఏర్గట్ల: తెలంగాణ రాష్ట్రంలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది ఇందులో భాగంగా జిల్లా ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ వారు సంయుక్తంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఏర్గట్ల మండలంలోని గుమ్మి ర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్ రైతు సోమ రాజారెడ్డి నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు...