మీర్జాపూర్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు

  . . . ఇళ్లలో కిరాణా దుకాణల్లో మద్యం అమ్మకాలు   . . . అధిక ధరలు...అక్రమ బెల్టుషాపులు   . . . అధికారులకు నెలవారీ మామూళ్లు   బాన్సువాడ, బతుకమ్మ :   గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు...