జోరుగా బెల్ట్ షాపుల నిర్వహణ
. . . సామాన్యుల జేబులకు చిల్లు . . . ఇల్లు గుల్ల అవుతున్న వైనం పిట్లం బతుకమ్మ : పిట్లం మండల కేంద్రంతో పాటు పల్లెల్లో బెల్టు షాపులు ఏరులై పారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 5 గంటలకే మద్యం విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. గ్రామాల వారీగా కొన్ని మద్యం దుకాణాలకు ఏకంగా రూ. 5 లక్షల వరకు వేలం పాటలు నిర్వహించి మరీ బెల్టు షాపులు ఏర్పాటు చేయడం గమనార్హం. . . . సిట్టింగ్‌లకు...