బిచ్కుంద సెంటర్ బస్టాండ్‌లో బెల్ట్ షాపు దందా
. . . ఎవరేం రాసుకున్నా మనకేం కాదంటూ బెల్ట్ షాప్ యజమాని బహిరంగ వ్యాఖ్యలు బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద మండల కేంద్రంలోని సెంటర్ బస్టాండ్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని పత్రికా కథనాల ద్వారా బయటపెట్టి వార్తలు రాసినప్పటికీ, బెల్ట్ షాపు యజమాని మాత్రం బెదరకుండా వ్యవహరిస్తున్నాడు. "ఎవరేం రాసుకుంటే మనకేం ఇబ్బంది లేదు. అంతా వైన్స్ షాపు యజమాని చూసుకుంటాడు" అని ఆ యజమాని...