అన్నఖాతా హ్యక్ అయిందని నమ్మించి తమ్ముడి ఖాతాలోడబ్బులు కోట్టేసిన కేటుగాళ్లు
. . . బ్యాంక్ ఖాతా నుంచి 94,160 నగదు మాయం బతుకమ్మ,మోర్తాడ్: మీ అన్నయ్య నెంబర్ హ్యక్ అయింది దాని వివరాలు తెలుపండి అని సైబర్ కేటుగాళ్లు తమ్ముడికి పోన్ చేసి అతను ఇచ్చిన వివరాలతో అతని బ్యాంకునుంచి నగధు కాజేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మైలారం ప్రవీణ్ కు అకౌంట్లో నుండి డబ్బులను సైబర్ మోసగాళ్లు మాయం చేశారు. ప్రవీణ్ అకౌంట్లో నగదును మాయం చేసేందుకు ఆయన సోదరుడు సైబర్...