బీజేపీ వేల్పూర్ అధ్యక్షుడిగా బేల్దారి నవీన్
వేల్పూర్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడిగా బేల్దారి నవీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో పార్టీ మండల బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి పటేల్, బాల్కొండ మాజీ శాసన సభ్యురాలు అన్నపూర్ణమ్మతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్ చార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన బాల్కొండ కన్వీనర్ మల్కన మోహన్, జిల్లా సెక్రెటరీ నరసింహారెడ్డి , మండల మాజీ...