Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:56 pm Posted by : ramakrishna

బెజుగం శ్రీకృతికి బాలరత్న-2025 అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామబాద్ జిల్లాకు చెందిన కూచిపూడి నృత్యకళాకారిణి బెజుగం శ్రీకృతి హోలీ మేరిమాత స్కూల్ లో 5వ తరగతి చదువుతుంది. హైద్రరాబాద్ లో కళాకార్ తెలుగు టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలరత్నఅవార్డ్ కార్యక్రమంలో సీనియర్ కెమరామెన్ డైరెక్టర్ సైయద్ మీర్, సినీ హీరోయిన్ ట్వింకల్ కపూర్,  బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత,  ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చేతుల మీదుగా “బాలరత్న- 2025” అవార్డు అందుకున్నారు. బెజుగం శ్రీకృతి ఎన్నో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి చాల అవార్డులను అందుకుంది.

Bejugam Srikriti to be awarded Bala Ratna-2025