ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక భవిష్యత్తు ఉంది

రైడ్స్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి కౌన్సిలింగ్   రుద్రూర్, బతుకమ్మ: ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక భవిష్యత్తు ఉందని రుద్రూర్ రైడ్స్ బృందం వారు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయం పక్కనే గత కొంత కాలంగా తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న బొంబాయి (చాకలి)సంజీవ్ - ఇందుల పిల్లలు అనాధలుగా రోడ్లపై కనిపిస్తున్నారు. వారికి మొత్తం ఎనిమిది మంది పిల్లలు. ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక భవిష్యత్తు ఉంటుందని, వారి భవిష్యత్తు కోసం సురక్షితమైన హాస్టల్ వాతావరణం అందించేందుకు ఆదివారం రైడ్స్...