ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ మహేశ్ చలి వేంద్రాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.