సోయా కొనుగోలు ప్రారంభం

 మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్థులో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్టు మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. నెల 15 రోజుల నుంచి మార్కెట్ యార్డులో పడి ఉన్న సోయా పంటను శుక్రవారం కొనుగోలు ప్రారంభించారు. జిల్లా అధికారి రమ్య సైతం రైతులతో చర్చలు జరిపి కొనుగోలు కేంద్రం ప్రారంభించారని వివరించారు. శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ ఎండి ముజీబ్ సైతం కొనుగోలు కేంద్రంను సందర్శించారు. సోయ పంట ప్రారంభించేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,...