Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 4:57 pm Posted by : ramakrishna

హనుమాన్ స్వాములకు బిక్ష

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మల్లయ్య గుట్ట వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్ స్వాములు ఆంజనేయ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిక్ష దాత రమణ గౌడ్ హనుమాన్ మాలధారణ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిక్ష దాత కుటుంబ సభ్యులు, వివిధ మండలాల హనుమాన్ మాలదారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Begging for Hanuman Swami