రిజర్వేషన్లు ప్రకటించక ముందే… రాజకీయం రసవత్తరం..?
స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి షురూ..! వార్డుల వారిగా ఓటర్ జాబితాలు సిద్ధం చేసిన అధికారులు..? మూడు పార్టీలోనూ నాయకుల సమన్వయలోపం..? ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ప్రకటించక ముందే ఎన్నికల వేడి రోజుకు వేడెక్కుతుంది. వివరాలలోకి వెళితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది. రాష్ట్రంలో 6 గ్యారంటీ ల హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో పథకాలు గడపగడపకు...