ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి

  . . . దశాబ్దాలు పసుపు రైతుల కల సాకారం చేసాను   . . . ఏడు ఆర్వోబీల నిర్మాణాలతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నాయి   . . . మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి   . . . పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కౌంటర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ అభివృద్ధిపై ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని పార్లమెంట్...