బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన అందాపూర్ గ్రామంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ బీరప్ప కామరతి కళ్యాణం కురుమ సమాజం యొక్క ఐక్యతను ప్రతిబింబిస్తూ, వారసత్వ సంప్రదాయాలను కాపాడే దిశగా అడుగులు వేస్తోందనీ, ఈ కార్యక్రమంలో గ్రామంలోని కురుమ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారనీ అన్నారు. పాడి పశువులు, గొర్రెలు సంపదగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ...